(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

3.అరణ్యపర్వము


అరణ్యపర్వ - అధ్యాయ 245

॥ శ్రీః ॥
3.245. అధ్యాయః 245
Mahabharata - Vana Parva - Chapter Topics
భీమాదీనాం చతుర్ణాం చిత్రసేనాదిభిర్గంధర్వైర్యుద్ధం ॥ 1 ॥
Mahabharata - Vana Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ। 3-245-0x(2603)(25497)
యుధిష్ఠిరవచః శ్రుత్వా భీమసేనపురోగమాః।
ప్రహృష్టవదనాః సర్వే సముత్తస్థుర్నరర్షభాః ॥ 3-245-1(25498)
అభేద్యాని తతః సర్వే సమనహ్యంత భారత।
జాంబూనదవిచిత్రాణి కవచాని మహారథాః।
ఆయుధాని చ దివ్యాని వివిధాని సమాదధుః ॥ 3-245-2(25499)
తే దంశితా రథైః సర్వే ధ్వజినః సశరాసనాః।
పాండవాః ప్రత్యదృశ్యంత జ్వలితా ఇవపావకాః ॥ 3-245-3(25500)
తాన్రథాన్సాధుసంపన్నాన్సంయుక్తాంజవనైర్హయైః।
ఆస్థాయ రథశార్దూలాః శీఘ్రమేవ యయుస్తతః ॥ 3-245-4(25501)
తతః కౌరవసైన్యానాం ప్రాదురాసీన్మహాస్వనః।
ప్రయాతాన్సహితాందృష్ట్వా పాండుపుత్రాన్మహారథాన్ ॥ 3-245-5(25502)
జితకాశినశ్చ స్వచరాస్త్వరితాశ్చ మహారథాః।
క్షణేనైవ వనే తస్మిన్సమాజగ్మురభీతవత్ ॥ 3-245-6(25503)
న్యవర్తంత తతః సర్వే గంధర్వా జితకాశినః।
దృష్ట్వా రథగతాన్వీరాన్పాండవాంశ్చతురో రణే ॥ 3-245-7(25504)
తాంస్తు విభ్రాజితాందృష్ట్వా లోకపాలానివోద్యతాన్।
వ్యూఢానీకా వ్యతిష్ఠంత గంధమాదనవాసినః ॥ 3-245-8(25505)
రాజ్ఞస్తు వచనం శ్రుత్వా ధర్మపుత్రస్య ధీమతః।
క్రమేణ మృదునా యుద్ధముపక్రాంతం చ భారత ॥ 3-245-9(25506)
న తు గంధర్వరాజస్య సైనికా మందచేతసః।
శక్యంతే మృదునా శ్రేయః ప్రతిపాదయితుం తదా ॥ 3-245-10(25507)
తతస్తాన్యుధి దుర్ధర్షాన్సవ్యసాచీ పరంతపః।
సాంత్వపూర్వమిదం వాక్యమువాచ ఖచరాన్రణే ॥ 3-245-11(25508)
నైతద్గంధర్వరాజస్య యుక్తం కర్మ జుగుప్సితం।
పరదారాభిమర్శశ్చ మానుషైశ్చ సమాగమః ॥ 3-245-12(25509)
ఉత్సృజధ్వం మహావీర్యాంధృతరాష్ట్రసుతానిమాన్।
దారాంశ్చైషాం ప్రముంచధ్వం ధర్మరాజస్య శాసనాత్ ॥ 3-245-13(25510)
త ఏవముక్తా గంధర్వాః పాండవేన యశస్వినా।
ఉత్స్మయంతస్తదా పార్థమిదం వచనమబ్రువన్ ॥ 3-245-14(25511)
ఏకస్యైవ వయం తాత కుర్యామ వచనం భువి।
యస్య శాసనమాజ్ఞాయ చరామో విగతజ్వరాః ॥ 3-245-15(25512)
తేనైకేన రకయథాదిష్టం తథా వర్తామ భారత।
న శాస్తా విద్యతేఽస్మాకమన్యస్తస్మాత్సురేశ్వరాత్ ॥ 3-245-16(25513)
ఏవముక్తః స గంధర్వైః కుంతీపుత్రో ధనంజయః।
గంధర్వాన్పునరేవైతాన్వచనం ప్రత్యభాషత ॥ 3-245-17(25514)
యది సాంనా న ముంచధ్వం గంధర్వా ధృతరాష్ట్రజాన్।
మోక్షయిష్యామి విక్రంయ స్వయమేవ సుయోధనం ॥ 3-245-18(25515)
ఏవముక్త్వా తతః పార్థః సవ్యసాచీ ధనంజయః।
ససర్జ నిశితాన్బాణాన్ఖచరాన్ఖచరాన్ప్రతి ॥ 3-245-19(25516)
తథైవ శరవర్షేణ గంధర్వాస్తే బలోత్కాటాః।
పాండవానభ్యవర్తంత పాండవాశ్చ దివౌకసః ॥ 3-245-20(25517)
తతః సుతుములం యుద్ధం గంధర్వాణాం తరస్వినాం।
బభూవ భీమవేగానాం చ భాత ॥ 3-245-21(25518)

ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి ఘోషయాత్రాపర్వణి పంచచత్వారింశదధికద్విశతతమోఽధ్యాయః ॥ 245 ॥

Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-245-3 దంశితాః సన్నద్ధాః ॥
3-245-10 శ్రేయః కల్యాణం। ప్రతిపాదయితుం ప్రాపయితుం ॥
3-245-19 స్వచరాన్ గగనగమనాన్। ఖచరాన్ గంధర్వాన్ ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.